Main Menu

మ‌ధుమేహానికి నిద్ర‌మందు..!

USA, New Jersey, Jersey City, Man sleeping in bed
Spread the love

నిద్ర తగినంత ఉంటే మధుమేహం దూరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర సరిగా లేకుండా, తరచూ అంతరాయాలతో సతమతమైతే మధుమేహం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.

పిల్లలు, యుక్తవయస్కుల్లో గాఢనిద్ర తగ్గితే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే శక్తి తగ్గటం వల్ల టైప్‌-2 మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువవుతుందని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. కేవలం మూడు రోజులపాటు ఇలా గాఢ నిద్రకు దూరమైతే ఇన్సులిన్‌ నిరోధకత తగ్గుతున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.

ఇన్సులిన్‌ సెన్సిటివిటీ వల్ల శరీరంలో చక్కెరను నియంత్రించటానికి ఎక్కువ మోతాదుల్లో ఇన్సులిన్‌ అవసరమవుతుంది. ఇది మధుమేహానికి ముందస్తు సంకేతం. నాణ్యత లేని నిద్రా మధుమేహం ముప్పును పెంచే అవకాశం ఉంది. గాఢనిద్ర వయసు మీద పడుతున్న కొద్దీ తగ్గిపోతుంటుందనీ, ఫలితంగానే మధుమేహం వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు అంటున్నారు.






Related News

diet

ర‌క్త‌హీన‌త‌కు ఇలా అడ్డుక‌ట్ట‌వేయండి…

Spread the loveర‌క్త‌హీన‌త పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. నేటికీ మ‌హిళ‌ల్లో ప్ర‌ధానంగా ఈ స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దానిని అధిగ‌మించేందుకుRead More

walking-600x399

వ‌డివ‌డిగా న‌డు..

Spread the love శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి మార్నింగ్‌ వాక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *