Main Menu

కొలెస్ట్రాల్ కి విరుగుడుగా…

Lower-the-Risk-From-Heart-Attack-And-Brain-Stroke-for-90-percent-With-Only-One-Ingredient
Spread the love

ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో కొలెస్ట్రాల్ చాలామందిని వేధిస్తుంది. అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా మారుతోంది. అధిక బ‌రువుతో స‌త‌మ‌తం అవుతున్న వారంద‌రిలో దాదాపుగా కొలెస్ట్రాల్ వెంటాడుతోంది. కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యను వీలైనంత తొందరగా దూరం చేసుకోవాలంటే ప‌లు మార్గాలు అన్వేషించాల్సి ఉంది. అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంది. అలాంటి వాటిలో ఓ మార్గం చూడండి.. !

కావలసిన పదార్థాలు: పసుపు-రెండు చెంచాలు, అల్లం-ఐదు లేదా ఆరు చిన్న ముక్కలు, మిరియాలు-మూడు, దాల్చిన చెక్క-రెండు.

తయారీ విధానం: ముందుగా ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని పోసుకొని స్టవ్‌ పై పెట్టి ఐదు నిమిషాల పాటు ఆ నీటిని మరిగించాలి. ఇలా మరుగుతున్న సమయంలో పసుపు, అల్లం ముక్కలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇది చల్లారాక తాగితే మంచి ఫలితం ఉంటుంది. అనారోగ్య సమస్యలు దూరం కావటంతో పాటు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. ఇలా వారానికి ఒక్క సారి తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.

మీరూ ప్ర‌య‌త్నించండి..చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేసుకోండి.






Related News

diet

ర‌క్త‌హీన‌త‌కు ఇలా అడ్డుక‌ట్ట‌వేయండి…

Spread the loveర‌క్త‌హీన‌త పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. నేటికీ మ‌హిళ‌ల్లో ప్ర‌ధానంగా ఈ స‌మ‌స్య తీవ్రంగా ఉంది. దానిని అధిగ‌మించేందుకుRead More

walking-600x399

వ‌డివ‌డిగా న‌డు..

Spread the love శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతిరోజూ వాకింగ్‌ చేయడం చాలా మంచిది. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి మార్నింగ్‌ వాక్‌Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *