బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా..అయితే

green chilli
Spread the love

పచ్చిమిరపకాయలు తింటే నోరు మండిపోతుందని వాటిని దూరం పెట్టేస్తున్నారా? కానీ ఈ కబురు వింటే ఘాటెత్తే పచ్చిమిరపకాయల్ని ఇష్టంగా లాగించేస్తారు. వీటిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి. తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు అమెరికాలోని వ్యోమింగ్‌ యూనివర్శిటీ పరిశోధకులు. పైగా తెలుపు, గోధుమ రంగు కొవ్వు కణాలు ఉష్ణోగ్రతలను బట్టి రూపాల్ని మార్పిడి కూడా చేసుకుంటాయట. అంటే క్యాప్సైసిన్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే శరీరంలో తెల్ల కొవ్వు కణాలు గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారిపోయి, ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారని తేలింది.






Related News

beautiful girl sleeps in the bedroom

ప్రశాంతంగా నిద్రపోవాలంటే…

Spread the loveమనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కంటే మించినది మరొకటి లేదు. శరీర పెరుగుదల, మెదడులోని కణాలు కమ్యూనికేషన్‌Read More

cycling

సైక్లింగ్ తో సెక్స్ సామర్ధ్యం..

Spread the loveసైకిల్‌ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది.Read More

  • లిక్కర్ క్యాన్సర్ కారకం…
  • డిప్రెషన్ కి వెల్లుల్లి
  • జలుబు కి ముగింపు..
  • పొడిచర్మానికి ప్రత్యేకంగా…
  • తినాలనిపించడం లేదా…
  • అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…
  • పొట్ట తగ్గాలంటే…
  • రోజూ చేయండి…
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *