Main Menu

లిక్కర్ క్యాన్సర్ కారకం…

Drinks-at-Grafton
Spread the love

మద్యపానంతో మూలకణాల్లోని డీఎన్‌ఏ శాశ్వతంగా దెబ్బతినే ముప్పుందని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. ఈ పరిస్థితి క్యాన్సర్‌కు దారితీసే అవకాశముందని సూచించింది. తాజా అధ్యయనంలో భాగంగా భారత సంతతి శాస్త్రవేత్త ఆచార్య కేతన్‌ పటేల్‌ నేతృత్వంలోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఎలుకలకు ఇథనాల్‌ రూపంలో మద్యాన్ని కొంతకాలంపాటు అందించింది. అనంతరం వాటిలో క్రోమోజోమ్‌, డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌లను సమగ్రంగా విశ్లేషించింది. మద్యపానంతో శరీరంలో ఉత్పత్తయ్యే అసిటాల్డిహైడ్‌ అనే హానికర రసాయనం కారణంగా రక్తంలో మూలకణాల డీఎన్‌ఏ శాశ్వతంగా దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ కూడా మారుతోందని కనుగొన్నారు. ఫలితంగా రొమ్ము, పేగు క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని తెలిపారు.






Related News

beautiful girl sleeps in the bedroom

నిద్ర‌లేమికి కార‌ణాలనేకం!

Spread the loveనిద్ర.. శరీరానికి చాలా అవసరం. నిద్ర సరిగా పోనివారిలో ఈ మతిమరపు లక్షణాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు.Read More

stomach

పొట్ట త‌గ్గాలంటే..!

Spread the loveఎక్కువగా తినడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *