Main Menu

గుండె పదిలంగా ఉండాలంటే…

Lower-the-Risk-From-Heart-Attack-And-Brain-Stroke-for-90-percent-With-Only-One-Ingredient
Spread the love

ముప్పై ఏండ్లు దాటిన తర్వాత గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలు తమ ఆరోగ్యం గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. కానీ తాము ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కొన్ని ఆహార పదార్థాలను రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మహిళలు తమ హృదయాన్ని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు.

పండ్లు, పచ్చని ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

మీరు తీసుకునే ఆహారంతో తృణధాన్యాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్‌ రైస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. గోధుమ, పాస్తాలను పక్కకు పెట్టేయాలి.

వారానికి ఒక్కసారైనా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చేప, బీన్స్‌ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పంచదార, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌ చేసిన ఆహారం జోలికి పోకూడదు.






Related News

stomach

పొట్ట త‌గ్గాలంటే..!

Spread the loveఎక్కువగా తినడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దాన్ని తగ్గించాలంటేRead More

Mid section of toned woman from back pain on beach

క్రానిక్ పెయిన్స్ కి గాడ్జెట్స్ కారణమే..

Spread the loveవేళ్లు, చేతులు, మెడ, మోచేయి, కండ్లు బాగా నొప్పి పెడుతున్నాయా? ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *