త్రిష దూకేసింది..!

TrishaMermaid-512x640
Spread the love

అవును.. త్రిష దూకింది. ఎందుకు? అంత కష్టం ఏమొచ్చింది? కష్టాలేం లేవ్‌. సరదా కోసమే దూకారు. అవునా? అవును… నిజమే! సరదాగా సముద్రంలోకి దూకి, నీటి అడుగుకు వెళ్లి, జలచరాల మధ్య వాటితో పాటు ఈత కొట్టడమే ‘స్కూబా డైవింగ్‌’. ఇదంటే త్రిషకు ఎంతో ఇష్టమట. ఎక్కువగా వేసవిలో స్కూబా డైవింగ్‌ చేయడానికి జనాలు ఇష్టపడతారు. మొన్న వేసవిలో శ్రిచ మాల్దీవ్స్‌లో స్కూబా డైవింగ్‌ ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు త్రిషకు తీరిక దొరికినట్టుంది. ‘టైమ్‌ ఫర్‌ సమ్‌ అండర్‌వాటర్‌ లవ్‌ రే’ అని త్రిష స్కూబా డైవింగ్‌కి వెళ్లే ముందు ఫొటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.


Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the love4Sharesప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the love6Sharesరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

 • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *