రేసు నుంచి రవితేజ అవుట్

raviteja
Spread the love

రాజాది గ్రేట్ అంటూ ఫ్యాన్స్ ని మెప్పించి, ప్రేక్షకులను ఆకట్టుకుని చాలాకాలం తర్వాత సక్సెస్ తో మాస్ మహారాజ్ మంచి ఊపుతో ఉన్నాడు. కానీ తదుపరి సినిమా రిలీజ్ లో మాత్రం కొంత జాప్యం జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజాది గ్రేట్ అనిపించుకున్న రవితేజ్ మరో హిట్ కోసం చూస్తున్న సమయంలో విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రేసులో నిలుస్తాడని భావించిన రవితేజ తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. విక్రమ్ సిరి దర్శకత్వంలో వస్తున్న టచ్ చేసి చూడు సినిమా విడుదల ఫిబ్రవరి తర్వాత ఉంటుందని యూనిట్ చెప్పడం దానికి ఆధారంగా మారింది.

వాస్తవానికి టచ్ చేసి చూడు సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. త్వరగా పూర్తి చేసి సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా సినిమా విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఒకటి సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు హీరో, డైరెక్టర్ మధ్య గ్యాప్ తో సినిమా లేట్ అవుతున్నట్టుందనే టాపిక్ జోరుగా వినిపిస్తోంది. దాంతో సంక్రాంతి నాటికి షూటింగ్ పూర్తి అయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో వాయిదా అనివార్యంగా మారిందని చెబుతున్నారు.

ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉన్నది. రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రావాడం లేదు కాబట్టి సమ్మర్ లో విడుదలయ్యే అవకాశమున్నది


Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the loveప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

 • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
 • తల్లి అవుతున్న కాజల్
 • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
 • హీరోయిన్ దొరికిపోయింది…
 • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
 • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
 • కొత్త రూపంలో బన్నీ
 • రేసు నుంచి రవితేజ అవుట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *