తాప్సీ రెండో ఇల్లు..

taapsee-pannu-car-bmw
Spread the love

ఝుమ్మంది నాథం సినిమాతో వెండితెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి తాప్సి. తెలుగులో తన అందాలతో బాగానే ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ప్రమోషన్ అందుకొని కొంచెం ఉన్నతంగా ఆలోచిస్తోంది. కొన్నేళ్ల వరకు సౌత్ లో సినిమాలను బాగానే చేసింది. కానీ ఏ సినిమా ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ ని అందించలేకపోయాయి. ఒకవేళ వచ్చినా చిన్న తరహా పాత్రలే వచ్చేవి. దీంతో అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇక్కడ అరకొరగా ఆరేసిన అందాలను అక్కడ బికినీల రూపంలో దారబోసి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే రీసెంట్ గా తాప్సి సొంతగా ఒక క్యారివాన్ ను కొనుగోలు చేసిందట. తన టెస్ట్ కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేయించించుకుందట. అదే తన సెకండ్ హోమ్ అంటోంది. ఎప్పుడైనా సరే షూటింగ్ లో అలసిపోయినప్ప్పుడు కొంచెం ప్రశాంతతను కోరుకుంటాం. మనకు నచ్చిన ప్రదేశంలో ఉండాలనుకుంటాం. అందుకు క్యారివాన్ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది.

కొంతమంది స్టార్స్ కూడా ఇదే తరహాలో సొంతంగా క్యారివాన్ ను వాడతారు. టాలీవుడ్ లో మహేష్ బాబు కూడా తన సొంతంగా క్యారివాన్ ను చేయించుకున్నారు. ఇప్పుడు తాప్సి కూడా అలానే చేయించుకుంది. తాప్సి హిందీలో నటించిన జూడ్వా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఆమె ప్రస్తుతం మరో రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.


Related News

janasena

పవన్ ఫ్యాన్స్ లో జోష్ తగ్గుతోందా…? రివ్యూ

Spread the love748Sharesఅనూహ్యంగా పవర్ స్టార్ ఇమేజ్ మీద ఇప్పుడు చర్చ మొదలయ్యింది. చాలాకాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన పవన్Read More

nithyamenon_6445

నిత్యా మీనన్ అవుట్..

Spread the love3Sharesకథ, సినిమాలో తన పాత్ర.. ఈ రెండూ నచ్చితేనే తప్ప సినిమాలు అంగీకరించదు హీరోయిన్ నిత్యామీనన్. సినిమాలRead More

 • అతడిపై అమలాపాల్ ఆశ…
 • కమల్, రజనీ కన్నా ముందే విశాల్
 • పసుపు దళం, కాషాయి సేనల కాక ..
 • చంద్రబాబుకి ట్రంప్ షాకిచ్చిందా?
 • నితిన్ పెళ్లి గురించి ఆమె ఎందుకడిగింది
 • మెగా మువీలో పవర్ స్టార్!
 • ఆ సినిమా నగ్మాకి వ్యతిరేకంగానా?
 • అఖిలప్రియకు కౌంట్ డౌన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *