Main Menu

శ్రీరెడ్డికి భారీ ఛాన్స్

Spread the love

టాలీవుడ్ సంచ‌ల‌నం శ్రీరెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా హాట్ టాపిక్ అవుతోంది. తెలుగు న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాలంటూ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి వివిధ రూపాల్లో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమెకు భారీ అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ సీజ‌న్ 2లో నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేయ‌బోతున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతున్నారు.

అయితే ఈ షోలో పాల్గొన‌డం కోసం ప‌లువురు ఆశావాహులు సిద్ధ‌ప‌డుతున్నారు. అయితే ఆ ఛాన్స్ మాత్రం శ్రీరెడ్డికి వ‌రించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆమె కోసం స్టార్ మా నిర్వాహ‌కులు సంప్ర‌దించ‌గా, ఆమె సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సీజ‌న్ లో బిగ్ బాస్ కోసం హైద‌రాబాద్ లోనే భారీ సెట్ వేయ‌బోతున్నారు. సీజ‌న్ వ‌న్ ని పూణేలో వేసిన ప్ర‌త్యేక ఇంటి సెట్ లో షూటింగ్ చేశారు. కానీ ఈసారి మాత్రం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌ర‌ప‌బోతున్నారు.

తొలిసీజ‌న్ లో క‌త్తి మ‌హేష్, హ‌రితేజ వంటి వారు మంచి క్రేజ్ సంపాదించారు. మ‌రోసారి బిగ్ బాస్ ద్వారా మంచి ఇమేజ్ సంపాదించే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో శ్రీరెడ్డి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. మొత్తంగా ఈ ర‌కంగా ఆమెకు అవ‌కాశం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.






Related News

టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్!

Spread the loveవైసీపీలో విజ‌య‌వాడ వ్య‌వ‌హారం గ‌రం గ‌రం అవుతోంది. సెంట్ర‌ల్ నుంచి మొద‌ల‌య్యి తూర్పుని కూడా తాకింది. వంగ‌వీటిRead More

జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

Spread the love3Sharesఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *