శ్రియ పెళ్లి!

Shriya-Saran-in-Shriya-Som-for-Paisa-Vasool
Spread the love

సుదీర్ఘకాలంగా హీరోయిన్ గా కొనసాగుతోంది. సీనియర్లు, జూనియర్లు అన్న సంబంధం లేదు. చిరంజీవి, బాలయ్యతోనే కాదు ఎన్టీఆర్, మహేష్ వంటి వారి సరసన కూడా మెప్పించింది. 15 ఏళ్ల కెరీర్ లో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లోనూ తడాఖా చాటింది. ఇటీవలే వరుసగా బాలయ్యతో రెండు సినిమాలు తీసింది. గౌతమీపుత్ర తర్వాత పైసా వసూల్ లోనూ శ్రియ కీలకపాత్రలో కనిపిస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ పెళ్లి ముచ్చట్లు చెప్పడడం విశేషం.

‘తాను పెళ్ళికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. నచ్చినవాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భర్త అన్ని విషయాల్లో ఓ స్నేహితుడి వలె తనకు అండదండగా ఉండాలని చెప్పుకొచ్చింది శ్రేయా. అంతేగాక స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవని’ చెప్పింది. ఇప్పటికే శ్రియ పలువురు బాయ్ ఫ్రెండ్స్ తో లోకానికి కనిపించింది. కొద్దిరోజుల క్రితం విండీస్ ఆల్ రౌండ్ క్రికెటర్ భ్రావో తో కలిసి ముంబైలోని కాఫీ షాప్ ముందు ఫోటోలు హల్ చల్ చేశాయి. మరి ఇప్పుడు పెళ్లి మాటలు చెబుతున్న శ్రియ చివరకు ఎవరిని మనువాడుతుందో చూడాలి.


Related News

chiru saira

మెగా మువీలో పవర్ స్టార్!

Spread the loveనిజంగా ఇది మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చే విషయమే. అంతేకాదు మెగా ఫ్యాన్స్‌కు పెద్దగా పండగ లాంటి న్యూస్..Read More

julie 2

ఆ సినిమా నగ్మాకి వ్యతిరేకంగానా?

Spread the loveతాజాగా ఓ సినిమా వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సీనియర్ నటి, ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్నRead More

 • అఖిలప్రియకు కౌంట్ డౌన్
 • వైవీ సుబ్బారెడ్డి అవుట్..
 • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తగాదా..
 • హీరోయిన్ అవుతున్న హీరోగారమ్మాయి…
 • మహేష్ 27లో మళ్లీ ఆ దర్శకుడితో…
 • సన్నీలియోన్ తో సప్తగిరి పెళ్లి..!
 • రామ్ చరణ్ కి థర్డ్ ప్లేస్
 • పొట్టిదనం జగన్ కి పేరు తెస్తుందా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *