డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ

reshmi
Spread the love

ఇలాంటి ఆఫర్ ఏ హీరోయిన్ అయినా.. ఏ నటీమణి అయినా ఇచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదు. అయితే.. యాంకర్ కం యాక్టర్ గా చెలరేగిపోతున్న రష్మీ గౌతమ్ చెప్పిన మాటల ప్రకారం.. ఆమెతో డేటింగ్ చేసేందుకు ఇంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న మాట. ప్రచారం కోసమే చెప్పిన ఓ మాటకు జనాలు ఇలా అర్ధం తీసుకున్నారు.

సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన భామ రష్మీ గౌతమ్. జబర్దస్త్ పుణ్యమా అని హాట్ యాంకర్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి కానీ.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలనే ఆమె కోరికను ఏ సినిమా తీర్చలేకపోయింది. ప్రస్తుతం రష్మీ నటించిన నెక్ట్స్ నువ్వే అనే చిత్రం విడుదల అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మి.. తనతో డేటింగ్ చేయాలంటే.. తన సినిమాను 5వేల సార్లు చూడాలని ఆఫర్ ఇచ్చింది.

ఓ సినిమాను ఇన్ని సార్లు చూసే అవకాశం ఉండదని తెలిసినా.. అది కేవలం సినిమా ప్రచారం కోసమే చెప్పింది. అయితే.. ఒక్కోసారికి రూ. 100 ఖర్చు పెట్టి సినిమా చూస్తే.. 5వేల సార్లకు రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు. రష్మీతో డేటింగ్ ఇంత కాస్ట్ లీనా అని తెగ వాపోతున్నారు.


Related News

kotla suryaprakash

జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

Spread the loveకర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికేRead More

Jagan-Plenary

యాత్రను అడ్డుకుంటే జగన్ కే మేలు!

Spread the loveవైఎస్ జగన్ పాదయాత్రకు రంగం సిద్ధం అయ్యింది. మరో పక్షం రోజుల్లో ఆయన రాష్ట్రమంతా కాలినడకన చుట్టిRead More

 • కొత్త అవతారంలో హీరో
 • 60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం
 • పీకల్లోతు ప్రేమలో రాయ్ లక్ష్మీ
 • తాప్సీ రెండో ఇల్లు..
 • డేటింగ్ కి సై అంటున్న బ్యూటీ
 • అజ్ఞాతవాసిగా మారాలనుకుంటున్న పవర్‌స్టార్‌..!
 • భారతీయుడు సీక్వెల్ సిద్ధం..!
 • పవన్ కల్యాణ్ కోసం ఉదయభాను..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *