Main Menu

రాధికా ఆప్టేతో అతిగా ప్ర‌వ‌ర్తించిన హీరోకి షాక్

Spread the love

అందం అభినయం రెండూ ఉన్న అరుదైన హీరోయిన్ రాధికా ఆప్తే. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై బాలకృష్ణ తో లెజెండ్, లయన్ వంటి మాస్ చిత్రాల్లో తో కూడా మెప్పు పొందింది రాధికా. అయితే ఆతర్వాత టాలీవుడ్ లో పురుషాధిక్యం ఎక్కువని అనుచిత వ్యాఖ్యలు చేసి తెలుగు పరిశ్రమ వారి ఆగ్రహాన్ని చవి చూసింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అద్భుత నటన తో కంట తడిపెట్టించిన రాధిక ఆ మధ్య ఓ అంతర్జాతీయ చిత్రం ‘పర్చడ’ లో న్యూడ్ గా నటించి సంచలనం సృష్టించింది. ఇదే విషయంలో మీడియా వారి పై కస్సు బుస్సులాడగా రాధికా ఆప్తే కు ఫైర్ బ్రాండ్ లేడీ అనే ముద్ర పడింది. ఈ మరాఠీ భామ ఇటీవలే మరో తమిళ చిత్రం ఒప్పుకుంది.

ఈ చిత్రానికి ‘రంగం’, ‘రచ్చ’ చిత్రాల్లో నటించిన అజ్మల్ హీరో. కొంత షూటింగ్ కూడా పూర్తి అయిందట. ఈ మధ్యే రాధిక – అజ్మల్ పై ఒక రొమాంటిక్ సీన్ తీసారట. అయితే షూటింగ్లో అజ్మల్ రాధికతో హద్దు మీరు ప్రవర్తించడం తో అమ్మడికి కోపం వచ్చి ఇంగ్లీషులో చడమడ ఉతికి పారేసిందంట. అంతే కాకుండా అజ్మల్తో కలిసి నటించనని తెగేసి చెప్పడంతో ప్రొడ్యూసర్స్ తల పట్టుకుర్చున్నారట.






Related News

హీరోయిన్ పెళ్లికి ఆటంకం

Spread the loveతన పెళ్లికి పలు అంశాలు అడ్డంకులుగా మారుతున్నాయని వాపోతోంది నటి పూర్ణ. మాతృకం మలయాళం అయినా కోలీవుడ్,Read More

హీరో గుట్టు విప్పుతా అంటున్న బ్యూటీ

Spread the loveబాలీవుడ్ బ్యూటీ బెదిరిస్తోంది. గ‌తంలో కొన్ని తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టించిన భామ కూడా తాజాగా మీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *