Main Menu

ఆమెకోసం పోర్న్ హ‌బ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

Spread the love

అడల్ట్ వెబ్‌సైట్ పోర్న్ హబ్ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవ‌ల ఓ హోట‌ల్ రూమ్ లో జ‌రిగిన చోరీలో భారీగా న‌ష్ట‌పోయిన బ్యూటీ కోసం ఆమె ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికన్ రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ కి చెందిన విలువైన వ‌స్తువులు, న‌గ‌దు చోరీకి సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి భారీ ఆఫర్ ఇచ్చింది. చోరీలో పాల్గొన్న దుండగుల సమాచారం ఇచ్చిన వారికి 50వేల డాలర్లు(దాదాపు 33 లక్షలు రూపాయలు) రివార్డుగా ప్రకటించింది.

పారిస్‌లో కిమ్ కర్దాషియన్ చోరీకి గురవ్వడం చాలా బాధాకరం అని పోర్న్ హబ్ వైస్ ప్రెసిడెంట్ కోరే ప్రైస్ అన్నారు. పోర్న్ హబ్ కుటుంబంలో కిమ్ ఓ సభ్యురాలుగా భావిస్తున్నాము. ఈ ఘాతుకానికి పాల్పడిన దుండగులను పట్టుకొని కిమ్‌కు న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాము. చోరీకి సంబంధించి సమిష్టిగా కృషి చేసి దుండగులను పట్టుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్ హబ్ అభిమానులను ఆయన కోరారు.






Related News

ప్రేమ- పెళ్లి- విడాకులు- మ‌ళ్లీ పెళ్లి

Spread the loveకొంతకాలం కిందట అధికారికంగా విడిపోయిన మలైకా ఆరోరా- అర్బాజ్ ఖాన్ లు ఇప్పుడు మళ్లీ పెళ్లికి రెడీRead More

సీనియ‌ర్ నేత‌పై జ‌గ‌న్ సీరియ‌స్..!

Spread the loveవైసీపీ నేత‌ల తీరు అధిష్టానానికి ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ముఖ్యంగా కొంద‌రు సీనియ‌ర్ నేత‌ల వ్య‌వ‌హారం జ‌గ‌న్ కిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *