పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Pawan-Kalyan
Spread the love

ప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ ద్వారా మరో పోర్న్ స్టార్ ఎంట్రీ ఇస్తోంది. జీఎస్టీ అంటూ ఆర్జీవీ సంచలనం ఇప్పటికే కలకలం రేపుతోంది. మియా మల్కోవా ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ కౌర్ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.

దేశంలో పోర్న్ స్టార్లకు ఉన్నంత గౌరవం సాధారణ మహిళలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మరెవరికీ దక్కని జీవితం, గౌరవం వారికి దక్కుతున్నాయని పేర్కొంది. జీవితంలో ఏదైనా సాధించాలని ముందుకొచ్చే మహిళలను వేధించడం, అభాండాలకు గురిచేయడం పరిపాటిగా మారిందని పేర్కొంది. దీంతో వారు తమ ఆత్మాభిమానాన్ని, మనసును, శరీరాన్ని చంపుకుని బతకాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవల కత్తి మహేష్ తో పవన్ ఫ్యాన్స్ వివాదం లో పూనమ్ తలదూర్చింది. దాంతో పూనమ్ పై కత్తి మహేష్ బాణాలు ఎక్కు పెట్టారు. పలు ప్రశ్నలు సంధించారు. దానికి పవన్ స్పందించాలని పూనమ్ కోరింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించకుండా జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పూనమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని అంతా భావిస్తున్నారు. దాంతో తాజాగా పూనమ్ ట్వీట్స్ మరోసారి చర్చకు తెరలేపాయి.


Related News

Mass-Maharaja-Ravi-Teja-new-film-titled-Nela-Ticket

నేలటికెట్ లో చిరంజీవి మువీ

Spread the loveఆశ్చర్యకరమే అయినా ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ లేటెస్ట్ మువీ నేలటికెట్ సినిమాలో పలుRead More

apcabinet

మంత్రులు మారిపోతున్నారు..!

Spread the loveఏపీలో క్యాబినెట్ లో పలువురు మంత్రులు మారబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా సీఎం కసరత్తు కూడా ప్రారంభించినట్టుRead More

 • చిరుతో శివ!
 • చంద్రబాబుకి సన్నిహితుడి షాక్
 • ఏపీ ఎన్నికలపై ఆసక్తికర సర్వే
 • పునరాలోచనలో పురందేశ్వరి!
 • వైసీపీతో మంత్రి మంత‌నాలు?
 • అభ్య‌ర్థుల‌ను మార్చేస్తున్న వైసీపీ!
 • శ్రీరెడ్డికి భారీ ఛాన్స్
 • ప‌వ‌న్ ఎఫెక్ట్: బాబు స‌న్నిహితుడిపై వేటు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *