Main Menu

పవన్ పై క్లారిటీ ఇచ్చిన అలీ…

Spread the love

టాలీవుడ్ సినీ నటుడు అలీ తన రాజకీయ ప్రవేశంపై ఇలా చెప్పుకొచ్చారు… ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను.. 2019లో పొలిటికల్ ఎంట్రీపై ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇదే రాజమండ్రిలోనే భారీ బహిరంగ సభలో ఎంట్రీని ప్రకటిస్తానని చెప్పారు. 2019నుంచి పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతారని అలీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నారు.. ఆ మూడు సినిమాలు అవ్వగానే పూర్తిగా రాజకీయాల్లోకి దిగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సున్నితంగా పోరాడి సాధించుకోవాల్సిన అంశమని అలీ అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలీ పై వ్యాఖ్యలు చేశారు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *