Main Menu

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the love

క్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితం కూడా సంచలనాల మయమే. ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు రాజకీయపయనం ఎటువైపు? కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా? ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఇటీవల సమావేశమై చర్చించిన సిద్ధు ఏ నిర్ణయం తీసుకుంటారు? పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రశ్నలన్నింటికీ తెరపడింది. సిద్ధు ఏ పార్టీలోనూ చేరడం లేదు. వచ్చేవారం కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఆవాజ్ ఈ పంజాబ్ పేరుతో సిద్ధు కొత్త పార్టీని ఏర్పాటు చేయన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన మాజీ హాకీ క్రీడాకారుడు పర్గత్ సింగ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, బెయిన్స్ సోదరులుగా పిలవబడే సిమర్జీత్ సింగ్ బెయిన్స్, బల్వీందర్ సింగ్ బెయిన్స్ లతో కలసి సిద్ధు ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నారు.






Related News

‘గవర్నర్‌ గిరీ’ కోసం మిత్రపక్షాల వైరం …

Spread the loveమిత్రపక్షాల వైరం ముదిరినట్టే ఉంది. బీజేపీ- టీడీపీల మధ్య పదవుల వ్యవహారం ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతంRead More

‘ఆవాజ్’తో సిద్ధు కొత్త ఇన్నింగ్స్…

Spread the loveక్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు నవ్ జ్యోత్ సింగ్ సిధ్దు.. క్రికెట్ లాగే,అతని రాజకీయ జీవితంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *