నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా

nitya menon
Spread the love

వినూత్న పాత్రలతో ముందుకెళ్తూ తనదైన సహజ నటనతో ఆకట్టుకునే మలయాళ కుట్టీ నిత్యమీనన్ మరో విభిన్నపాత్రలో కనిపించనుందట. తన కెరీర్‎లో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ రోల్ చేస్తోందట. నిత్యమీనన్ చేయబోతున్న ఈ పాత్ర టాలీవుడ్‎లో సంచలనం క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఏంటో తెలుసా? స్వలింగ సంపర్కురాలు.

నిత్య తాజాగా చేస్తున్న ఓ సినిమాలో స్వలింగ సంపర్కురాలుగా దర్శనమివ్వనుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మరో హీరోయిన్‎తో లిప్‎లాక్ కూడా చేసిందట. అయితే ఈమెతో లిప్‎లాక్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏంటి ? అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. నిత్యమీనన్ ప్రస్తుతం నాని నిర్మాణంలో వస్తున్న ‘అ!’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కాజల్, రెజీనా కూడా నటిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే నిత్య ఇదే సినిమాలో ఈ లిప్‎లాక్ చేసిందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.






Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the loveప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

  • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
  • తల్లి అవుతున్న కాజల్
  • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
  • హీరోయిన్ దొరికిపోయింది…
  • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
  • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
  • కొత్త రూపంలో బన్నీ
  • రేసు నుంచి రవితేజ అవుట్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *