60ఏళ్ల నటుడితో నమిత ప్రేమాయణం

imgnamitha
Spread the love

హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు గానీ కోలీవుడ్ మాత్రం ఈ భారీ అందాల సుందరికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.

60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.కోలీవుడ్ మీడియాలో కథనాలు అయితే నమిత ప్రేమాయణం సాగిస్తున్న ఆ 60 వయసున్న నటుడు ఎవరో కాదంట…. ఒకప్పుడు హీరోగా, విలన్ గా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శరత్ బాబు నమిత తో ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాడని అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.






Related News

janasena

పవన్ ఫ్యాన్స్ లో జోష్ తగ్గుతోందా…? రివ్యూ

Spread the loveఅనూహ్యంగా పవర్ స్టార్ ఇమేజ్ మీద ఇప్పుడు చర్చ మొదలయ్యింది. చాలాకాలం తర్వాత ప్రజల్లోకి వచ్చిన పవన్Read More

nithyamenon_6445

నిత్యా మీనన్ అవుట్..

Spread the loveకథ, సినిమాలో తన పాత్ర.. ఈ రెండూ నచ్చితేనే తప్ప సినిమాలు అంగీకరించదు హీరోయిన్ నిత్యామీనన్. సినిమాలRead More

  • అతడిపై అమలాపాల్ ఆశ…
  • కమల్, రజనీ కన్నా ముందే విశాల్
  • పసుపు దళం, కాషాయి సేనల కాక ..
  • చంద్రబాబుకి ట్రంప్ షాకిచ్చిందా?
  • నితిన్ పెళ్లి గురించి ఆమె ఎందుకడిగింది
  • మెగా మువీలో పవర్ స్టార్!
  • ఆ సినిమా నగ్మాకి వ్యతిరేకంగానా?
  • అఖిలప్రియకు కౌంట్ డౌన్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *