Main Menu

హాట్ ల‌వ‌ర్స్ బ్రేక‌ప్..!

Spread the love

బాలీవుడ్ లో మరో హాట్ టాపిక్ చ‌ర్చ సాగుతోంది. ఇన్నాళ్లుగా చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన జంట అనూహ్యంగా బ్రేక‌ప్ చెప్పేసుకుంద‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ప‌లు సినిమాల‌లో టాలీవుడ్ ఫ్యాన్స్ కి కూడా దగ్గ‌ర‌యిన హాట్ హీరోయిన్ దిశా పటాని – టైగర్ ష్రాఫ్ జంట అనేక చోట్ల బ‌హిరంగంగానే జంట‌గా క‌నిపించింది. అదే స‌మ‌యంలో దిశా కి ఆఫ‌ర్స్ కూడా త‌గ్గాయి. దాంతో టైగర్ తన భాఘీ సినిమాలో హీరోయిన్ గా రికమండ్ చేశాడు. ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతోంది అంటే వీరిద్దరి ప్రేమ వల్లే అని తెలుస్తోంది.

సినిమా వ్య‌వ‌హారం అలా ఉండ‌గానే వారి మధ్య దూరం పెరిగింది అని ఓ లెవెల్లో వార్తలు వస్తున్నాయి. భాఘీ దర్శకుడు అహ్మద్ ఖాన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు తగ్గట్టుగా ఒక ఆన్సర్ కూడా ఇచ్చాడు. వారిద్దరూ సపరేట్ కార్లలో వస్తున్నారు అని కేవలం సీన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారు అనే తరహాలో వివరణ ఇవ్వడంతో బ్రేకప్ అయ్యిందా అని మరో కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉన్నారు. సడన్ గా ఇలా ఎందుకు జరిగింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.






Related News

టీడీపీ నుంచి వంగ‌వీటి రాధాకి ఆఫ‌ర్!

Spread the loveవైసీపీలో విజ‌య‌వాడ వ్య‌వ‌హారం గ‌రం గ‌రం అవుతోంది. సెంట్ర‌ల్ నుంచి మొద‌ల‌య్యి తూర్పుని కూడా తాకింది. వంగ‌వీటిRead More

జ‌గ‌న్ గుట్టు బాబుకి చిక్కిన‌ట్టేనా..!

Spread the loveఏపీలో విప‌క్ష నేత అధికారం కోసం వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ప‌లువురు పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుల‌తో చ‌ర్చ‌లుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *