Main Menu

అఖిల్ హీరోయిన్ తో ఆర్య పెళ్లి

Spread the love

మ‌రో సినీ జంట సిద్ధ‌మ‌వుతోంది. వ‌చ్చేనెల‌లో పెళ్లి ముహూర్తం పెట్టుకుంది. విల‌క్ష‌ణ హీరో ఆర్య‌తో అఖిల్ ఆరంగేట్రం మువీ హీరోయిన్ సాయేషా పెళ్ళి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు అంత‌రం ఏకంగా 16 ఏళ్ళు కావ‌డం విశేషం.

కోలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న హీరో ఆర్య, సాయేషా పెళ్లి మార్చి 10వ తేదీన హైదరాబాద్‌లోనే జరుగుబోతుందని సమాచారం. కోలీవుడ్‌లో లేడీ ఫాలోయింగ్‌ అధికంగా ఉన్న హీరోగా క్రేజ్‌ సంపాదించిన ఆర్య కొన్ని నెలల క్రితం తన కాబోయే భార్యను ఎంపిక చేసేందుకు టీవీ షోలో నటించారు. అయితే అది టీవీ వరకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ‘గజినీకాంత్‌’ (తెలుగులో ‘భలే భలే మగాడివోయ్‌) చిత్రంలో తొలిసారిగా ఆర్య, సాయేషా జంటగా నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది కాస్తా పెళ్లి వరకు వెళ్లిందట. తాజా సమాచారం మేరకు మార్చి 10న ముస్లిం ఆచారం మేరకు ఆర్య, సాయేషా పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.






Related News

డైరెక్ట‌ర్ ర‌వితేజ‌..హీరో క‌ళ్యాణ్ రామ్!

Spread the love3Sharesరవితేజ కెరీర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ప్రారంభమైన విషయం విదితమే. హీరోగా రాణిస్తూ అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచినRead More

ఆలియా కే ఆర్ఆర్ఆర్

Spread the love1Shareబాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఖాయం అయ్యింది. గ‌తంలోనే ప‌లు సినిమాల‌లో అనుకున్న‌ప్ప‌టికీ ఆటంకాలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *