ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

anushka
Spread the love

రెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా బాహుబలి తర్వాత సాహో అనిపించుకోవాలని చూస్తున్న ప్రభాస్ మువీ సెట్లో భాగమతి దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా బాగా దగ్గరవుతున్నారనడానికి ఇదో ఉదాహరణగా చాలామంది భావిస్తున్నారు.

అనుష్క,ప్రభాస్ చాలా మంచి స్నేహితులమని చెప్పుకుంటారు. త్వరలో వారిద్దరూ జంట కాబోతున్నారనే ప్రచారం కూడా ఉంది. అయినా అలాంటి ప్రచారం ఎంత జరిగినా ముందుకు సాగుతున్నారు ప్ర‌భాస్‌, అనుష్క‌. చివరకిప్పుడు ఒకరి సినిమా సెట్లో మరొకరు ఫోజులివ్వడం మరింత ఊతమిచ్చేలా కనిపిస్తోంది.

`సాహో`లో కూడా అనుష్క‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని తొలుత చిత్ర‌బృందం భావించింది. అయితే చివ‌ర‌కు శ్ర‌ద్ధా క‌పూర్‌ను తీసుకున్నారు. తాజాగా `సాహో` సెట్స్‌లో అనుష్క సంద‌డి చేసింది. ఆ సినిమాలో న‌టిస్తున్న ముర‌ళీశ‌ర్మ‌, `సాహో` డైరెక్ట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌తో క‌లిసి ఇలా ఫోటోకు ఫోజిచ్చింది. దాంతో ఈ వ్యవహారం టాలీవుడ్ లో గుసగుసలను మరింత రాజేసింది.


Related News

kamineni

క‌మ‌లానికి కామినేని గుడ్ బై

Spread the loveఏపీలో బీజేపీ ఇద్ద‌రు మంత్రులు చెరోదారిలో సాగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీని బ‌ద్నాం చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ మంత్రిRead More

cbn

మ‌ళ్లీ చంద్ర‌బాబు వెన‌క‌డుగు…

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వెన‌క‌డుగు వేశారు. ఆయ‌న ప్ర‌క‌టించిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీRead More

 • నీర‌వ్ కోసం మోడీ చేసిన మేలు తెలుసా…?
 • బీజేపీ బంధంపై టీడీపీలో విబేధాలు
 • శ్రియ పెళ్లికూతురవుతోంది..
 • ఎన్టీఆర్ కి నో చెప్పిన నిత్యామీనన్
 • టాలీవుడ్ స్టార్ ప్రేమలో రకుల్?
 • మోడి మెలిక: బాబు కినుక!
 • పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
 • ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *