ఎన్టీఆర్ కన్నా వెనుకంజలో చిరు…

Jr-NTR-Chiranjeevi
Spread the love

టాలీవుడ్లో ఎన్టీఆర్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం జనతాగ్యారేజ్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పలు రికార్డులను తన ఒరలో చేర్చుకున్నాడు. ఇక, చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం విడుదలకు సిద్ధమైంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఎందుకూ అంటే.. ఓ విషయంలో చిరు ఖైదీ నంబర్ 150 సినిమా తారక్‌ను దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ సినిమా విడుదల కాబోతోంది. దానికన్నా ముందు స్పెషల్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు కర్ణాటకలో. ఆ ప్రీమియర్ షోల విషయంలో జనతాగ్యారేజ్‌ను దాటలేకపోయింది చిరు ఖైదీ నంబర్ 150. కన్నడ నాట జనతాగ్యారేజ్‌కు 24 ప్రీమియర్ షోలు వేస్తే.. ఖైదీ నంబర్ 150కి మాత్రం 18 స్పెషల్ షోలే వేస్తున్నారట. వాస్తవానికి ధృవ సినిమాతోనే జనతాగ్యారేజ్ రికార్డును బ్రేక్ చేయాలని భావించినప్పటికీ.. ఆ సినిమా కేవలం 14 ప్రీమియర్ షోలతోనే ఆగిపోయింది.






Related News

Pawan-Kalyan

పోర్న్ స్టార్లపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

Spread the loveప్రస్తుతం పోర్న్ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే సన్నీలియోన్ బాలీవుడ్ లో పాగా వేసింది. తాజాగా రామ్Read More

anushka

ప్రభాస్ సినిమా సెట్లో అనుష్క

Spread the loveరెబల్ స్టార్ ప్రభాస్, జేజమ్మ అనుష్క మధ్య వ్యవహారాలు రోజురోజుకి ఆసక్తిగా మారుతున్నాయి. వారి సాన్నిహిత్యం మరింతRead More

  • నిత్యామీనన్ లిప్ లాక్ ఎవరితో తెలుసా
  • తల్లి అవుతున్న కాజల్
  • ఉమ్మడి ప్రయోజనాల కోసమే కేసీఆర్, పవన్ భేటీ
  • హీరోయిన్ దొరికిపోయింది…
  • హీరోగారమ్మాయి డేటింగ్ వ్యవహారం..
  • కన్నతల్లిని ఖాతరు చేయని శ్రుతి హాసన్?
  • కొత్త రూపంలో బన్నీ
  • రేసు నుంచి రవితేజ అవుట్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *