Main Menu

పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా ఖరారు

Spread the love

వైెఎస్ జగన్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్ రాగానే లిస్టు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న వైసీపీ దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది.

ఏపీలోనే వైసీపీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమ గోదావరి ఒకటి. అయితే ఇటీవల రఘురామ రాజు, అంతకుముందు శ్రీరంగనాధ రాజు లాంటి కీలక సామాజికవర్గం చేరువ కావడంతో ఈసారి అత్యధిక సీట్లు సాధించగలమని భావిస్తోంది. గత ఎన్నికల్లో సున్నాకే పరిమితం కావడంతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టెక్కాలని ఆశిస్తోంది.

అందులో భాగంగా ఖరారయిన వైసీపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉందని సన్నిహితుల సమాచారం.
.
నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు
పాలకొల్లు గుణ్ణం నాగబాబు
భీమవరం గ్రంథి శ్రీనివాస్
తణుకు కారుమూరి నాగేశ్వర రావు
ఉండి నరసింహరాజు
తాడేపల్లి గూడెం కొట్టు సత్యన్నారాయణ
ఆచంట శ్రీరంగనాధ రాజు
ఉంగుటూరు పుప్పాల వాసుబాబు లేదా వట్టి వసంతకుమార్
దెందులూరు అబ్బాయి చౌదరి
కొవ్వూరు తానేటి వనిత
నిడదవోలు జి శ్రీనివాస్ నాయుడు
గోపాలపురం వెంకట్రావు
పోలవరం బాలరాజు
చింతలపూడి పండుల రవీంద్రబాబు
ఏలూరు ఆళ్ల నాని

ఈ నియోజకవర్గాలలో కేవలం చింతలపూడి , పాలకొల్లు, ఉంగుటూరు మినహా మిగిలిన నియోజకవర్గాలు ఖరారయినట్టే చెబుతుున్నారు.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *