సినిమా ఛాన్స్ ఆశ చూపి దర్శకుడి అత్యాచారం

rape
Spread the love

సినిమాల్లో ఛాన్సిస్తానని వలవేసిన ఓ దర్శకుడు అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడం కలకలం రేపింది. సినిమాల ఆసక్తి చూపే యువతులకు వలవేసి కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడుతున్న వ్యవహారాలు ఇప్పటికే చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే పరంపరలో తాజాగా ఓ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ డైరెక్టర్ డైరెక్టర్ చలపతి సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. బాధితురాలు విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.

భీమవరంలో షూటింగ్‌ ఉందంటూ కారులో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ప్రతిఘటించడంతో నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నుంచి తప్పించుకుని బాధితురాలు పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శకుడు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • చినరాజప్ప సీటు మారుతోంది…
 • తారస్థాయిలో టీడీపీ తగాదా
 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *