జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు

636593328862218666
Spread the love

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో స‌త‌మ‌తం అవుతోంది. మ‌రోవైపు విప‌క్ష నేత సుదీర్ఘ‌పాద‌యాత్ర‌తో సాగుతున్నారు. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత‌కు వివిధ వ‌ర్గాల నుంచి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగానే ప‌లువురు సినీ న‌టులు జ‌గ‌న్ కి జై కొడుతున్నారు. ఇటీవ‌లే యంగ్ హీరో నిఖిల్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా అదే వ‌రుస‌లో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ చేరిపోయారు. పులివెందుల పులిబిడ్డ అంటూ జ‌గ‌న్ ని కొనియాడారు. ఆయ‌న‌కు స్వాగతం ప‌లికారు. గుంటూరు జిల్లాలో యాత్ర ముగించుకుని కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఈయ‌న స్వాగ‌తం ప‌లుకుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. జ‌గ‌న్ తో క‌లిసి ఉన్న ఫోటోని పృథ్వీరాజ్ పోస్ట్ చేశారు. నాలుగేళ్ల నుంచి జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారంటూ పృథ్వీరాజ్ ట్వీట్ చేశారు. దాంతో తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన ఈ న‌టుడి వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి.


Related News

7500_Deputy CM Chinarajappa

చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ

Spread the loveఇదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. గ‌తంలో ఎమ్మెల్సీగా మాత్ర‌మే ప‌నిచేసిన ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డంతోనేRead More

636593328862218666

జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు

Spread the loveఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో స‌త‌మ‌తం అవుతోంది. మ‌రోవైపు విప‌క్షRead More

 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
 • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
 • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
 • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
 • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
 • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *