Main Menu

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the love

జ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం చేరారు. జ‌న‌త‌రంగం పేరుతో జ‌నాల‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల పై దృష్టి పెట్టారు. వివిధ పార్టీల నేత‌ల‌ను చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అదే స‌మ‌యంలో త‌న పోటీ విష‌యంలో మాత్రం క్లారిటీ ఇంకా లేద‌ని తేల్చేశారు. ఇప్ప‌టికే ఇచ్ఛాపురంలో త‌న‌ను పోటీ చేయ‌మ‌ని కోరుతున్నార‌ని, పిఠాపురం, అనంత‌పురం వంటి సీట్ల విష‌యంలోనూ ఆలోచ‌న‌లున్నాయ‌ని చెబుతున్న త‌రుణంలో తాను మాత్రం ఫిబ్ర‌వ‌రిలో స్ప‌ష్ట‌త ఇస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో కోఆర్డినేష‌న్ క‌మిటీలు వేసే ఆలోచ‌న‌లో జ‌న‌సేనాని ఉన్న‌ట్టు తెలుస్తోంది. దానికి తోడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపుగా పోటీకి సిద్ధ‌మ‌యిన పిఠాపురం, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో కూడా స్ప‌ష్ట‌మైన అంచ‌నాకు రావడానికి మ‌రికొంత స‌మ‌యం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.






Related News

జ‌న‌సేన‌లో మ‌రో పోలీస్ అధికారి

Spread the loveవారం క్రితం రిటైర్మెంట్ తీసుకున్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు రేంజ్ డీఐజీగాRead More

పార్టీ మారిన చిన‌రాజ‌ప్ప సోద‌రుడు

Spread the loveటీడీపీ నేత‌ల‌కు సొంత ఇంట్లోనే సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న వంటిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *