Main Menu

పార్టీ మారిన చిన‌రాజ‌ప్ప సోద‌రుడు

Spread the love

టీడీపీ నేత‌ల‌కు సొంత ఇంట్లోనే సానుకూల‌త క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న వంటి వారి బ్ర‌ద‌ర్స్ వైసీపీ గూటిలో చేరారు. వారి బాట‌లోనే తాజాగా ఉప ముఖ్య‌మంత్రి సోద‌రుడు కూడా చేరిపోయారు. నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప సొంత సోద‌రుడు జ‌న‌సేన గూటికి చేరారు. ఆపార్టీ కండువా క‌ప్పుకుని ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యారు.

అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గాడ‌విల్లి రాజ‌ప్ప స్వ‌గ్రామం. అక్క‌డి నుంచే ప్ర‌చారం చేసేందుకు నిమ్మ‌కాయ‌ల బాబూజీ సిద్ధ‌ప‌డ్డారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతోంది.

ఇప్ప‌టికే రాజ‌ప్ప తీరు మీద అమ‌లాపురంలో వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. అదే స‌మ‌యంలో ఆయ‌న పోటీ చేస్తున్న పెద్దాపురంలో కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ త‌రుణంలో సోద‌రుడు ఆయ‌న్ని వ్య‌తిరేకిస్తూ పార్టీ మారిపోవ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర అంశం అవుతోంది.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *