పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!

20poonam
Spread the love

ఇండియ‌న్ ఫిగ‌ర్ పూన‌మ్ పాండే నిత్యం సంచ‌ల‌న‌మే. ఏదో ర‌కంగా వార్త‌ల‌లో ఉండ‌డ‌మే. రకరకాల పబ్లిసిటీ స్టంట్లతో లైమ్‌లైట్‌లో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది బాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌పాండే. ఆమె పేరు చెబితే ఆమె వేసే పిచ్చి వేషాలే గుర్తుకువస్తాయి. ఇప్పటికే ‘సెక్సీ యోగా’, ‘నో బ్రా డే’, ‘జంగిల్‌ బూబ్స్‌’ అంటూ రకరకాల పేర్లతో వీడియోలు రిలీజ్‌ చేసి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నించిన పూనమ్‌.. తాజాగా ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ పేరుతో మరో సంచలన వీడియో రిలీజ్‌ చేసింది.

ఓ విదేశీ యువతితో కలిసి ‘రాక్‌ అండ్‌ పెప్పర్‌’ గేమ్‌ ఆడిన పూనమ్‌ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ గేమ్‌లో ఎవరు ఓడిపోతే వారి వక్షోజాలను మరొకరు టచ్‌ చేస్తారు. కొన్ని సెకన్ల పాటు ఈ ఆట ఆడి పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. బాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఇలా పచ్చి బూతు చేష్టలతో బాగానే పాపులారిటీ సంపాదించుకుంటోంది పూనమ్‌.


Related News

hruthik roshan

ప్రపంచ అందగాడు మనవాడే…

Spread the loveమిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటీలు సాధించినప్పుడు ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగాRead More

Condoms isolated on whiteCondoms isolated on white

ఆన్ లైన్ లో కండోమ్స్ కి ఆదరణ

Spread the loveదేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతంRead More

 • వినోదంలో వైస్క్రీన్స్ న్యూ ట్రెండ్
 • సత్య నాదెళ్ల ఫిదా స్టోరీ తెలుసా?
 • అమెరికాను మించిన ఇండియా
 • జుంబా..జుంబారే అంటున్న జ‌న‌రేష‌న్
 • తలైవాను కాపీ కొట్టిన ధోనీ..
 • ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!
 • పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!
 • ట్రంప్కు వ్యతిరేకంగా నగ్నం నిరసన…!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *