తలైవాను కాపీ కొట్టిన ధోనీ..

dhoni
Spread the love

కబాలి.. ఇప్పుడు ఇదో మేనియా,పిచ్చి,క్రేజ్, స్టైల్ ఇలా ఏమనుకున్నా ఫరవాలేదు.. తలైవా ప్రతి సినిమాకు కూడా ఇంత హైప్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం రజినీ స్టైల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజినీ అంటేనే స్టైల్, స్టైల్ అంటేనే రజినీ అంతలా మారిపోయింది పరిస్థితి. సినీ జనాలే కాకుండా, ఇతర రంగాల నుంచి కూడా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్న స్టార్ రజినీకాంతేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంట్లో క్రికెటర్ ధోనీ కూడా చేరిపోయాడు. కబాలీ సినిమాలోని ఓ రజినీ ఫొటోను పోలిన ఫొటోతో తన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ‘ఏకైక తలైవా ఫొటోను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నా’ అంటూ తన టైమ్‌లైన్‌లో రాసుకొచ్చాడు. ధోని ఐపిల్‌లో చెన్నై జట్టుకి సారధ్యం వహించిన విషయం తెలిసిందే.


Related News

fb

అమెరికాను మించిన ఇండియా

Spread the loveఅమెరికాను భారత్‌ మించిపోయింది! ఔను.. ఫేస్‌బుక్‌ వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది! భారత్‌లో ఫేస్‌బుక్‌Read More

zumba

జుంబా..జుంబారే అంటున్న జ‌న‌రేష‌న్

Spread the loveప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్ ప్రతీది వెరైటీగా ఉండాలని కోరుకుంటున్నారు. ధరించే వస్త్రాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ తదితరాలేRead More

  • తలైవాను కాపీ కొట్టిన ధోనీ..
  • ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!
  • పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!
  • ట్రంప్కు వ్యతిరేకంగా నగ్నం నిరసన…!
  • ఐటీలో ఉద్యోగాలు హాం ఫ‌ట్..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *