ట్రంప్కు వ్యతిరేకంగా నగ్నం నిరసన…!

GettyImages-125433929
Spread the love

అమెరికా అధ్యక్షప పదవికోసం పోటీ పడుతున్న ట్రంప్ మరోసారి అమెరికన్లకు ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే పలు మార్లు తన నోటి దూలతో ఎన్నోసార్లు ప్రజల ఆగ్రహానికి గురైన ట్రంప్ మరోసారి మహిళలను ముఖ్యంగా ఓ యాంకర్ గురించి అత్యంత నీచంగా కామెంట్ చేస్తూ మహిళల ఆగ్రహానికి గురయ్యాడు.
మహిళలంటే నాకు అసహ్యం.. అందంగా లేనివారంటే మరింత అసహ్యం.. వారు లావుగా ఉండే పందులు.. అసహ్యకరమైన జంతువులు.. ఐ హేట్ విమన్. ఆమెకు కళ్లల్లోంచే కాదు.. ఇంకా శరీరంలోని ఎక్కడెక్కడి నుంచో రక్తం వచ్చింది.. ఆమె ఒక తెలివి తక్కువ దద్దమ్మ.. ఫాక్స్ న్యూస్ యాంకర్ మేగన్ కెల్లీ గురించి, తనను ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలడగడంతో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. ఆ ముఖం చూడండి.. ఆ ముఖం చూస్తే ఎవరైనా ఓటేస్తారా?.. అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే ముఖమేనా అది..! అంటూ జీఓపీ ప్రైమరీలో తనకు ప్రత్యర్థిగా నిలిచిన మహిళ కార్లీ ఫియొరినా గురించి ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

దీంతో ఒక మహిళ అని కూడా చూడకుండా ఇలా పైశాచికంగా కామెంట్ చేయడం పట్ల అమెరికన్ మహిళలు ట్రంప్ పై విరుచుకుపడ్డారు. క్లీవ్లాండ్లో వందమందికి పైగా మహిళలు దుస్తులన్నీ విప్పేసి అద్దాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వైట్హౌస్లోకి వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్కు ఏమాత్రం అర్హత లేదంటూ వాళ్లీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్ను ప్రకటించే కార్యక్రమం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సభా వేదిక వద్ద వీళ్లంతా చేరి.. ఇలా ప్రదర్శన జరిపారు.


Related News

yscreens

వినోదంలో వైస్క్రీన్స్ న్యూ ట్రెండ్

Spread the loveవ్యాపార రంగంలో వినూత్న ఒరవడి వైస్క్రీన్స్‌. భారతదేశంలోనే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థ వైస్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌Read More

satya nadella

సత్య నాదెళ్ల ఫిదా స్టోరీ తెలుసా?

Spread the loveకట్టుకున్న భార్య కోసం తాను అమెరికా గ్రీన్‌కార్డుతో పాటు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థను కూడా వదులుకొనేందుకుRead More

  • అమెరికాను మించిన ఇండియా
  • జుంబా..జుంబారే అంటున్న జ‌న‌రేష‌న్
  • తలైవాను కాపీ కొట్టిన ధోనీ..
  • ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!
  • పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!
  • ట్రంప్కు వ్యతిరేకంగా నగ్నం నిరసన…!
  • ఐటీలో ఉద్యోగాలు హాం ఫ‌ట్..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *