Tuesday, March 31, 2020

ఆ మంత్రుల ప‌ట్ల జ‌గ‌న్ అసంతృప్తి?

' ఏపీ క్యాబినెట్ లో కొంద‌రి తీరు ప‌ట్ల ముఖ్య‌మంత్రి అసంతృప్తిగా ఉన్నారు. తీవ్ర పోటీ ఉన్న‌ప్ప‌టికీ ఏరికోరి ఎంచుకున్న...

జ‌గ‌న్ అక్క‌డ స‌క్సెస్..ఇక్క‌డే ఎందుకిలా!?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పాల‌నలో ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ఆరంభంలో ఆయ‌న అడుగులు ఎలా ఉన్నాయ‌న్న‌ది అర్థ‌మ‌యితే రాబోయే నాలుగున్న‌రేళ్ల పాటు ఆంధ్ర‌రాష్ట్ర...

కాపులకు మాత్ర‌మే అంటే ఎలా జ‌గ‌న్ గారూ..!

ఏపీలో కులాల ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. అది ఎన్నిక‌ల్లోనే కాదు పాల‌నా పొడ‌వునా ప్ర‌స్ఫుటం అవుతుంది. ప్రస్తుతం వైసీపీప్ర‌భుత్వం పూర్తిగా సామాజిక స‌మీక‌ర‌ణాల...

చిక్కుల్లో చంద్ర‌బాబు:చుట్టుముడుతున్న కేసులు

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చిక్కుల్లో ప‌డుతున్నారు. టీడీపీ అధినేత‌కు తీవ్ర ఇక్క‌ట్లు త‌ప్పేలా లేవు. రాజ‌కీయంగా కొంత స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ ఇప్పుడు...

బీజేపీకి బాబు ప్ర‌స‌న్నాస్త్రం..!

బాబు కొత్త అస్త్రం సంధించారు. బీజేపీని ప్ర‌స‌న్నం చేసుకునే ల‌క్ష్యంతో లేఖాస్త్రం విసిరారు. నేరుగా అమిత్ షాకి టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు రాసిన లేఖ...

బాబాయ్-అబ్బాయ్ గేమ్: ‘మ‌హా’రంజుగా రాజ‌కీయం

త‌న అన్న కుమారుడు మాత్ర‌మే కాకుండా ఇన్నాళ్లుగా త‌న రాజ‌కీయాల‌కు వార‌సుడిగా ఉన్న అజిత్ ప‌వార్ నిర్ణ‌యంతో శ‌ర‌ద్ ప‌వార్ ఖంగుతిన్నారు. మ‌హారాష్ట్ర ప‌రిణామాల్లో...

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేస్తారా..?భార‌తి అందుకేనా??

ఈవార‌మే ఏదో జ‌ర‌గ‌బోతోందంటూ ఓ వ‌ర్గం మీడియా హ‌డావిడి చేస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ కి సీబీఐ కోర్ట్ లో బెయిల్ ర‌ద్ద‌వుతుంద‌నే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ని కాలేదా..!?

జ‌న‌సేన అధినేత హ‌స్తిన‌కు వెళ్లారు. అయినా అక్క‌డ ఏం చేస్తున్నార‌న్న‌ది మాత్రం ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి రెండు రోజులు గ‌డిచినా...

బాబుకి మింగుడుప‌డ‌ని జ‌గ‌న్ ఎత్తులు..!

ఏపీలో అధికార ప‌క్షం వేగంగా పావులు క‌దుపుతోంది. చంద్ర‌బాబుని సంపూర్ణంగా డిఫెన్స్ లోకి నెడుతోంది. వేగంగా ఎత్తులు వేస్తూ విప‌క్షాన్ని క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నంలో...

‘తూర్పు’ తిరిగి ద‌ణ్ణం పెట్టిన దేవినేని

రాజ‌కీయాల్లో ఎవ‌రు, ఎప్పుడు, ఎక్క‌డ ఉంటారో చెప్ప‌లేని సందిగ్ధం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. అందుకు తాజాగా ఉదాహ‌ర‌ణ తెలుగుయువ‌త నాయ‌కుడిగా నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న...
- Advertisement -

Latest article

క‌రోనా కంట్రోల్ లో మార్గ‌ద‌ర్శి కేర‌ళ

కేర‌ళ అంటేనే ఫారిన్ రిట‌ర్న్స్ ఎక్కువ‌గా ఉంటారు. అటు గ‌ల్ఫ్ తో పాటుగా వివిధ దేశాల్లో మ‌ళ‌యాళీలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. అలాంటి కేర‌ళ‌లోనే తొలిసారిగా...

ప్ర‌భాస్ వ‌చ్చేశాడు..ఉగాదికే ఫ్యాన్స్ ముందుకు!

బాహుబ‌లి బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో అమాంతంగా పెరిగిన ఇమేజ్ నిల‌బెట్టుకోవ‌డం ఇప్పుడు ప్ర‌భాస్ కి పెద్ద ప‌రీక్ష‌గా మారుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా సాహో అనిపించుకోవాల‌ని...

జ‌గ‌న్ కి చెక్: ఎన్నిక‌లు మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తాయా?

తీసుకురావాల‌ని టీడీపీ ఆశ‌. దానికోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఏపీ బీజేపీ కూడా అదే ఆశిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అనుంగు మీడియా బ‌ల‌మైన వాద‌న‌లు...