Main Menu

పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

Spread the love

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యవహారం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ దూకుడు పెంచుతోంది. సీన్ లోకి పవన్ కళ్యాణ్ ని లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రమయ్య తాజా కామెంట్స్ ఉన్నాయి. పవన్ మీద ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు,

‘ సుజనా చౌదరి మోసాలకు పాల్పడ్డారని ఈడీ ప్రకటించినా.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం దారుణం. శనివారం సుజనాకు సంబంధించి ప్రధాన వార్త ఉన్న పవన్‌ కల్యాణ్‌ దానిపై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్‌ కల్యాణ్‌ ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అనుమానం వస్తుంది. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. టీడీపీలో ఆర్థిక నేరగాళ్లు, గుండాలే ఉన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న సుజనా చౌదరిని సమాజం నుంచి వెలివేయాలి. చంద్రబాబుకు ధైర్యం ఉంటే సుజనా చౌదరిపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించాల’ని సవాలు విసిరారు.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *