Main Menu

2019 వైసీపీ అభ్యర్థుల విశ్లేషణ

Spread the love

బీసీలకు, అనుభవానికి, నమ్మకానికి, పెద్దపీట
యువతకు సముచిత ప్రాధాన్యం
అభ్యర్థుల్లో పెద్దసంఖ్యలో ఉన్నతచదువులు చదువుకున్నవారు
అభ్యర్థుల్లో 9 మంది ఆల్‌ఇండియా సర్వీసుల్లో పనిచేసినవారే
డాక్టర్లు 15 మంది
175 అభ్యర్థుల్లో 45 ఏళ్లలోపువారు 33 మంది
45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది
60 ఏళ్లకు పైబడ్డ వారు కేవలం 44 మంది
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 40 మంది
119 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన వారు 145 మంది
ఆ పదవులకు పోటీపడ్డవారు మరో 24 మంది
ఎమ్మెల్సీలు ముగ్గురికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం
గతంలో మంత్రులుగా పనిచేసినవారు 12 మంది
మాజీ ఎంపీలు ఇద్దరు
మాజీ ఎమ్మెల్యేలు 37 మంది
మాజీ ఎమ్మెల్సీ 1
ఎంపీలుగా పోటీచేసిన వారు 3
ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారు 21
అభ్యర్థుల్లో 15 మంది వైద్యులు
అఖిలభారత సర్వీసు అధికారులుగా పనిచేసిన వారు 9
పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 41 మంది
గ్యాడ్యుయేట్లు 98
మొత్తమ్మీదకు డిగ్రీ, ఆపైబడి చదివిన వారు 139 మంది






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *