రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు

vijayawada
Spread the love

బెజవాడ తమ్ముళ్లు రెచ్చిపోయారు. పోలీసుల అండతో అధికార పార్టీ కావడంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రత్నాకర్ అనే టీడీపీ నేత ఏకంగా రౌడీయిజం చేసి మీడియాకెక్కారు. డబ్బులు ఇవ్వకపోతే ఇళ్లు కూలగొడతామని బెదిరించి చివరకు పేదల ఇళ్లు కూల్చేయడం కలకలం రేపుతోంది. కార్పోరేటర్ భర్తగా ఉన్న రత్నాకర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

విజయవాడ కొండవాలు ప్రాంతంలో పేదల ఇళ్ల విషయంలో సాగుతున్న దందా విషయంలో అక్కడ పేదల మీద దాడుకుల పాల్పడి, నాగమణి అనే మహిళ ఇంటిని కూల్చేయడం వివేషం. పోలీసులు కూడా కేసును నమోదు చేయడానికి నిరాకరించడంతో బాధితులు తీవ్రంగా కలతచెందుతున్నారు. చివరకు టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ కూడా స్పందించారు. రత్నాకర్ మీద విచారణ చేస్తున్నామని తెలుపుతున్నారు.

కత్తుల రాజేష్ అనే బాధితుడి వాదన ప్రకారం ఓ ఇల్లు కట్టుకోవడానికి 2లక్షలు డిమాండ్ చేసినట్టు వాపోవడం గమనిస్తే భారీగా వసూల్లు సాగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.


Related News

rayapati_0

అక్టోబర్ లో రాజకీయ సంక్షోభం

Spread the love3Sharesటీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిRead More

vallabanenivamsi11482231951

బాబు తీరుపై వల్లభనేని వంశీ అసహనం

Spread the love1Shareఏపీ టీడీపీ ఎమ్మెల్యేల్లో వల్లభనేని వంశీది బిన్నమైన శైలి. గన్నవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అనేకRead More

 • అమరావతికి రాజమౌళి డిజైన్
 • బాధ్యతల నుంచి తప్పుకుంటానంటున్న మంత్రి
 • జ‌న‌సేనాని కృత‌జ్ఞ‌త‌లు
 • నేను దూర‌మే అంటున్న ల‌గ‌డ‌పాటి
 • పార్టీ పరువు తీసుకుంటున్న వైసీపీ నేతలు
 • కలకలం రేపిన హీరో నిఖిల్
 • బాబు ముందుకు బెజవాడ పంచాయితీ
 • మళ్లీ లగడపాటే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *