సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?

vijayasai
Spread the love

ఏపీ రాజకీయాల్లో ఇది ఆసక్తికర పరిణామంగానే బావించాలి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్న దశలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రధాని మోడీతో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న మోడీ అదే సమయంలో వైసీపీ నేతలతో మాత్రం ముఖాముఖీ సమావేశం నిర్వహించడం విశేషంగా మారింది. త్వరలోనే టీడీపీకి తలాక్ తప్పదనే వాదన బలపడుతోంది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మోడీతో సమావేశం అయిన తర్వాత ఈ చర్చ మరింత జోరందుకుంది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గురించి చర్చ జరిగినట్టు సమాచారం. యాత్రకు ఆదరణ లబిస్తోందని విజయసాయి రెడ్డి పీఎం ద్రుష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఏపీ రాజకీయాలకు సంబంధించిన చర్చ సాగింది. దాంతో ఈ వ్యవహారం టీడీపీ గొంతులో వెలక్కాయపడ్డట్టయ్యింది. తమను కాదని, తమ ప్రత్యర్థులను అక్కున చేర్చుకుంటున్న తీరు టీడీపీ పెద్దలకు మింగుడుపడే అవకాశం లేదని చెప్పవచ్చు.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the love7Sharesఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the love1Shareజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *