Main Menu

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love

24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురు ఎమ్మెల్యేలున్నారు. సుదీర్ఘ క‌స‌ర‌త్తుల త‌ర్వాత చంద్ర‌బాబు తొలి జాబితాలో కొన్ని మార్పులు కూడా చేశారు. తాడికొండ అసెంబ్లీ సీటు కేటాయించిన శ్రీరామ్ మాల్యాద్రికి మ‌ళ్లీ బాపట్ల కేటాయించారు.

లోక్ స‌భ‌ అభ్యర్థులు:
1. శ్రీకాకుళం…రామ్మోహన్ నాయుడు

2. విజయనగరం…అశోక్ గజపతిరాజు

3. అనకాపల్లి…ఆడారి ఆనంద్

4. విశాఖపట్నం…భరత్

5. అరకు…కిషోర్ చంద్ర దేవ్

6. రాజమహేంద్రవరం..మాగంటి రూపాదేవి

7. కాకినాడ…చలమలశెట్టి సునీల్

8. అమలాపురం..గంటి హరీష్

9. ఏలూరు…మాగంటి బాబు

10. విజయవాడ…కేశినేని నాని

11. మచిలీపట్నం…కొనకళ్ల నారాయణ

12. గుంటూరు…గల్లా జయదేవ్

13. నరసరావుపేట..రాయపాటి సాంబశివరావు

14. బాపట్ల…శ్రీరామ్ మాల్యాద్రి

15. ఒంగోలు…శిద్దా రాఘవరావు

16. నెల్లూరు…బీదా మస్తాన్ రావు

17. కడప…ఆది నారాయణ రెడ్డి

18. రాజంపేట…సత్య ప్రభ

19. కర్నూలు…కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి

20. నంద్యాల..మాండ్ర శివానందరెడ్డి

21. అనంతపురం…జేసీ పవన్

22. హిందూపురం..నిమ్మల కిష్టప్ప

23. చిత్తూరు…శివ ప్రసాద్

24. తిరుపతి…పనబాక లక్ష్మి






Related News

రీపోలింగ్ త‌ప్ప‌లేదు..

Spread the loveఏపీ ఎన్నిక‌ల్లో రీపోలింగ్ త‌ప్ప‌లేదు. రాష్ట్రంలోని మూడు జిల్లాల ప‌రిధిలో రీపోలింగ్ కి ఈసీ నిర్ణ‌యం తీసుకుంది.Read More

వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గ‌ట్టిగా పోరాడినా చివ‌రిలో చ‌తికిల‌ప‌డింది. ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాకూడ‌ద‌ని ఆశిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *