సోమిరెడ్డికి ఛాంబర్ దక్కింది

2360_somireddy-chandramohan-reddy
Spread the love

ఎట్టకేలకు వ్యవసాయ మంత్రికి ఛాంబర్ దక్కింది. ఐదు నెలలు పైగా వేచి చూసిన తర్వాత ఆఖరి కి సొంత ఛాంబర్ లో అడుగు పెట్టే అవకాశం దక్కింది. దాంతో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా ఆయన ఛాంబర్ లో అడుగుపెట్టి కార్యకలాపాలు ప్రారంభించారు. సచివాలయంలో తనకు కేటాయించిన నూతన ఛాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుదీర్ఘకాలం పాటు తీవ్ర సమస్యలతో సతమతమయ్యారు. ఎట్టకేలకు అదనపు ఛాంబర్లు సిధ్దం కావడంతో సోమిరెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం తనకు కేటాయించిన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం సోమిరెడ్డికి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాలకంటే వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.






Related News

ap assembly

అసెంబ్లీపై వైసీపీ అనూహ్య నిర్ణయం

Spread the loveఏపీ రాజకీయాల్లో వైసీపీ కొత్త కాక రాజేస్తోంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుRead More

pk jagan

కోర్టు తీర్పు ఉండడంతో వాయిదా వేసిన జగన్

Spread the loveవైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆరు నెలల పాటు కోర్టు వాయిదాలకు మినహాయింపు ఇవ్వాలనిRead More

  • కన్న కూతురిని చంపేసిన టీడీపీ అధ్యక్షుడు
  • టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల షాక్
  • చై.నా. సంస్థలు మూసేస్తాం…
  • బెజవాడలో రౌడీయిజం
  • లాడ్జీకి రమ్మని ఎస్సై వేధింపులు
  • టీడీపీలో ఇసుక తుఫాన్
  • సోమిరెడ్డికి ఛాంబర్ దక్కింది
  • వైసీపీలో చేేరిన సీనియర్ నేత
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *