టీడీపీలో ఇసుక తుఫాన్

sand
Spread the love

తెలుగుదేశం పార్టీలో కొత్త తగాదా తెరమీదకు వచ్చింది. రాజధాని టీడీపీలో విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. అధికార పార్టీ అమరావతి నేతల మధ్య వివాదం రాజుకుంటోంది. ఇసుక తుఫాను ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా మంత్రికి, రాజధాని ఎమ్మెల్యేకి మధ్య మొదలయిన వివాదం తారస్థాయికి చేరుతోంది. బోరుపాలెం రీచ్‌లో ఇసుక తవ్వకాల అంశంపై మంత్రి, ఎమ్మెల్యే వర్గాల మధ్య పోటీ మొదలయ్యింది. ప్రస్తుతం అది ముదురుతోంది. అందులో భాగంగానే బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద ఇరువర్గాల వ్యక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వాగ్వాదానికి కూడా దిగారు. స్వల్ప ఘర్షణ ఏర్పడింది. దాంతో స్థానిక సమాచారం మేరకు హుటాహుటిన భారీ సంఖ్యలో పోలీసులు అదుపు చేయాల్సి వచ్చింది.

అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఇసుకు ర్యాంపు కోసం బహిరంగంగా వివాదానికి దిగడం సంచలనంగా మారింది. ముఖ్యంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు పట్టుదలకు పోయి ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దాంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారవుతోంది.






Related News

jaleelkhan

బాబు క్లాస్ లంచ్ లోనూ వదల్లేదు..

Spread the love2Sharesఇటీవల టీడీపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్Read More

chandra

చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి 25 కోట్లు ..

Spread the love7Sharesఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. తప్పేముందనుకుంటున్నారా..అందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం కోసమేRead More

  • జైలుకి పోతారని హెచ్చరించిన బీజేపీ నేత
  • కస్సుమన్న కేవీపీ
  • అసెంబ్లీ వద్ద కలకలం
  • ఏపీలో కొత్త జిల్లాలు లేవు..
  • పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ
  • అఖిలప్రియకు అండగా చినబాబు
  • సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…
  • సిగ్గుపడాల్సిందేగా…?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *