రాజీనామాకి సిద్ధమంటున్న రావెల

ravela
Spread the love

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి పదవి కోల్పోవడంతో కాస్త గుర్రుగా ఉన్న రావెల నిత్యం కులసంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అమరావతిలో జరిగిన మాదిగదండోరా కార్యక్రమానికి కూడా ఆయన అండగా నిలిచారు. ఆ సందర్భంగా కొంత విద్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మందక్రుష్ణతో కలిసి పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించారు. పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ అడుగుజాడల్లో నడుస్తానని ఆయన వివరించారు. మందకృష్ణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే…పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.






Related News

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the loveక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

cbn

టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌

Spread the loveతెలుగుదేశం పార్టీని కాపాడాలంటూ ఆపార్టీ నేత‌లే రోడ్డెక్కారు. ఏకంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు పూనుకున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్Read More

  • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
  • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
  • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
  • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
  • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
  • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
  • అయ్యో..నారా లోకేష్!
  • జ‌న‌సేన‌లో అనూహ్య ప‌రిణామం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *