చంద్రబాబుతో కలిసి వెళుతున్న రాజమౌళి

rajamouli-with-chandrababu-naidu-twitter
Spread the love

సినీ దర్శకధీరుడు అమరావతి నిర్మాణ బాధ్యతలు నెత్తినెట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు. డిజైన్ల వ్యవహారం తన పని పూర్తి చేయడానికి సంకల్పించాడు. నార్మన్ ఫోస్టర్ డిజైన్లు నాసిరకంగా ఉండడంతో పెదవి విరిచిిన చంద్రబాబు చివరకు రాజమౌళిని రంగంలో దింపారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, సినీ దర్శకుడు కలిసి లండన్ బయలుదేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

సీఎం చంద్రబాబు, దర్శకుడు రాజమౌళి లండన్ పర్యటన ఖరారైంది. లండన్‌లో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు. అక్టోబరు 11, 12, 13 తేదీల్లో లండన్‌ నార్మన్ ఫోస్టర్‌ ఆఫీస్‌లో అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై వర్క్‌షాప్‌‌లో డైరెక్టర్‌ రాజమౌళి పాల్గొననున్నారు. రాజధాని నిర్మాణాలపై ఈ నెల 20వ తేదిన చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ అయిన విషయం తెలిసిందే. వ

చ్చే ఏడాది అంతర్జాతీయ పోటీలకు అమరావతి ఆతిధ్యం ఇవ్వనుందని చంద్రబాబు తెలిపారు. విజయవాడ కృష్ణాతీరంలో ఫార్ములా వన్ తరహాలో పవర్ బోటింగ్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. తొలిసారిగా నదిలో నిర్వహిస్తున్న పీ-వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే పోటీల కోసం వివిధ దేశాల నుంచి క్రీడాకారులు రానున్నారు. ఈ భారీ ఈవెంట్‌ కోసం నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని నిర్వాహకులకు చంద్రబాబు సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.


Related News

CHANDRABABU

నిరాహారదీక్ష చేస్తానంటున్న చంద్రబాబు

Spread the loveచంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన నిరాహారదీక్షలకు దిగుతానని హెచ్చరించారు. అది కూడా సొంతRead More

bjp-tdp

బీజేపీ నాయకుడి భార్య చీర లాగిన టీడీపీ కార్యకర్త

Spread the loveఏపీలో మిత్రపక్షాల వైరం చివరకు వ్యక్తిగత విబేధాల స్థాయికి చేరింది. తాజాగా ఓ టీడీపీ నాయకుడు ఏకంగాRead More

 • ఏపీకి కొత్త ఎన్నికల అధికారి
 • కత్తి మహేష్ దే పై చేయి
 • దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ
 • మంత్రి నారాయణపై అధికారుల గుస్సా
 • కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…
 • సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?
 • చంద్రబాబు మీద కత్తి
 • చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *