Main Menu

ట్రంప్, ఇమ్రాన్ తో స‌మానంగా ప‌వ‌న్

Spread the love

అమెరికా అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ కి కాబోయే ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ తో జ‌న‌సేన అధినేత‌కు ఓ పోలిక ఉంది. వారిద్ద‌రితో స‌మానంగా జ‌న‌సేనాని ఉన్నారు. ఈ విష‌యంలో ఏపీ నేత‌ల్లో ప‌వ‌న్ కి తిరుగులేదు. ఇటీవ‌ల తీవ్ర దుమారం రేపిన ప‌వ‌న్ పెళ్లిళ్ల వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ రేపిన మంట ఇంకా చ‌ల్లార‌లేదు.

ఈలోగా ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతో మ‌రోసారి ప‌వ‌న్ పెళ్లిళ్ల వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. డోనాల్డ్ ట్రంప్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. పాక్ కాబోయే ప్ర‌ధాన‌మంత్రి కూడా అదే తంతు. ఏపీలో జ‌న‌సేనాని కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఇప్పుడు ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ ల‌తో స‌మానంగా ప‌వ‌న్ అన్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ‌రి వారిద్ద‌రి మాదిరిగా ఎన్నిక‌ల్లో అనూహ్య విజ‌యం సాధిస్తాడో లేదో చూడాలి.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *