నారా లోకేష్ కి అవార్డ్

nara lokesh
Spread the love

ఏపీ మంత్రి నారా లోకేష్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలకు పలు అవార్డులు దక్కాయి. ఆంధ్రపదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు స్కోచ్ అవార్డులు దక్కాయి. పంచాయతీరాజ్ శాఖ మొత్తం 5 అవార్డులు సాధించింది. అలాగే స్కోచ్ టెక్నాలజీ క్యాటగిరిలో మంత్రి నారా లోకేశ్‌కు అవార్డు దక్కింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డ్యాష్ బోర్డు, బ్లూ ఎకానమీ క్యాటగిరీలో జలవాణి కాల్ సెంటర్, ఎన్టీఆర్ జలసిరి, ఐవోటీ ద్వారా ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణకు మొబిలిటీ అవార్డులు వచ్చాయి. ఇక ఆర్ఎఫ్ఐడీ కార్డు ద్వారా చెత్త సేకరణ పథకానికి కూడా అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా అవార్డులు సాధించేందుకు కృషిచేసిన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు.

అవార్డ్ సాధించిన మంత్రి లోకేష్ ని ఆయన సహచరులు, పలువురు టీడీపీ నేతలు అభినందనల్లో ముంచెత్తారు. ఏపీ ఖ్యాతిని పెంచడంలో చంద్రబాబు వారసత్వంతో ఆయన బాటలో లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలను కొనియాడారు.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the love7Sharesఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the love1Shareజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *