టీడీపీదే విజయం

lagadapati
Spread the love

తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఆంధ్రా ఆక్టోపస్ జోస్యం చెప్పారు. తన అంచనాల ప్రకారం 17వేల వరకూ మెజారిటీ రావచ్చన్నారు. అది మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. 20వేలకు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. ద్యాల ఉపఎన్నికల తర్వాత ఆయన ఓ సంస్థతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించినట్టు కథనం. దాంతో ఇప్పుడు సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

ఓటింగ్ శాతం పెరగడానికి కూడా ఆయన కారణాలు చెప్పారు. ఉపఎన్నికలే అయినప్పటికీ ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి అదే కారణమన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందనడం సరికాదన్నారు. పోలింగ్‌ శాతం పెరిగినా.. టీడీపీ 10% ఓట్ల మెజారిటీని సాధిస్తుందని తెలిపారు. 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు.






Related News

DO6VyfFVoAMHVAK

సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…

Spread the loveఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా తన విధానాలRead More

Chintamaneni

సిగ్గుపడాల్సిందేగా…?

Spread the loveఏపీ రాజధాని ప్రాంతంలో తన గేదెలు మేపుకోవడానికి మంచి అవకాశం దొరికిందంటున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. విచిత్రRead More

  • బెజవాడ వైసీపీలో హీటు రాజేసిన పాదయాత్ర
  • చంద్రబాబుని నిలదీసిన సినీ దర్శకుడు
  • నిర్లక్షానికి పరిహారం పర్యాటకుల ప్రాణాలు
  • వైసీపీ అధినేతపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • వారికి తలుపులు మూసేసిన జనసేన
  • డిజైన్లు ఖరారు: 26న శంకుస్థాపన
  • మళ్లీ నోట్ల రద్దు చేయాలన్న చంద్రబాబు
  • జగన్ తొలి అడుగు పడింది..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *