Main Menu

ల‌గ‌డపాటి స‌ర్వే వివ‌రాలు సిద్ధం!

Spread the love

ఆంధ్రా ఆక్టోప‌స్ గా పిలుచుకునే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌రో స‌ర్వేని సిద్ధం చేస్తున్నారు. వాటి వివ‌రాల వెల్ల‌డికి ముహూర్తం కూడా పెట్టారు. తాజాగా అనంత‌పురం జిల్లాలో ఆయ‌న ప‌ర్యటిస్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ గా మారింద‌న్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు సిద్ధ‌మ‌వుతున్నాయ‌న్నారు. వ‌చ్చే ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు.






Related News

వైసీపీకి షాకిచ్చి, జ‌న‌సేన‌లోకి..!

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. వారు వీర‌వుతార‌న్న‌ట్టుగా ప‌రిస్థితులు మారుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాల‌ను తానుRead More

రామోజీపై క్రిమిన‌ల్ ప్రోసిడింగ్స్ కి సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్

Spread the loveఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కి చెందిన మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. గ‌తంలో వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *