Main Menu

క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న ట్వీట్, పీకే ఫ్యాన్స్ ఫైర్

Spread the love

క‌త్తి మ‌హేష్ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ ఫిల్మ్ క్రిటిక్ ఆ త‌ర్వాత రాజ‌కీయ, సామాజికాంశాల‌పై నోరు మెద‌ప‌డం క‌ల‌క‌లం రేపింది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు పెనుదుమారానికి దారితీశాయి. చివ‌ర‌కు క‌త్తి మ‌హేష్ ని న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రించే వ‌ర‌కూ వెళ్ళింది. ఈ నేప‌థ్యంలో కొంత సైలెంట్ గా ఉన్న క‌త్తి మ‌హేష్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

మ‌రోసారి జ‌న‌సేనాని మీద క‌త్తి మ‌హేష్ గురిపెట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్టీఆర్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని పోలుస్తూ, టీడీపీ ఆవిర్భావం నాటి ప‌రిస్థితుల‌ను వర్త‌మాన వాతావ‌రణానికి ముడిపెడుతూ క‌త్తి మ‌హేష్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ఈ ట్వీట్ ప‌ట్ల ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. జ‌న‌సేన‌కు 7 సీట్లు మించి రావ‌ని క‌త్తి మ‌హేష్ పేర్కొన‌డానికి ప‌లువురు ఎద్దేవా చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన అభిమానులు మాత్రం తీవ్రంగా మండిప‌డుతున్నారు.






Related News

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్ర‌బాబు పిలుపు

Spread the loveఏపీ సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాల‌న్నారు. టీడీపీ శ్రేణుల‌తో నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్ లోRead More

అంబ‌టికి జ‌గ‌న్ ఝ‌ల‌క్!

Spread the loveవైసీపీ లో గ‌ట్టిగా పార్టీ వాణీ వినిపించే నేత‌ల్లో అంబ‌టి రాంబాబు ఒక‌రు. ఆది నుంచి జ‌గ‌న్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *