కలకలం రేపిన హీరో నిఖిల్

Nikhil
Spread the love

హీరో నిఖిల్ ఒక్కసారిగా చిక్కుల్లో పడ్డారు. ఆనందంతో వచ్చిన ఆయన అవస్థలు పడ్డారు. హతాశయులయ్యారు. అనూహ్య పరిణామాలకు ఖంగుతిన్నారు. చివరకు ఊపిరిపీల్చుకునే అవకాశం రావడంతో అంతా సంత్రుప్తిగా బయటపడ్డారు. ఈ టాలీవుడ్ యంగ్ హీరో గుంటూరులో ఓ జిమ్ ప్రారంభోత్సవానికి వచ్చారు. అయితే అక్కడ అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. దాంతో సుమారు 15 నిమిషాల పాటు గందరగోళం ఏర్పడింది. అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పడింది. నిర్వాహకులు కలవరపడ్డారు. కానీ చివరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ ని లిఫ్ట్ నుంచి బయటకు తీసుకురావడంలో నిర్వాహకుల శ్రమ ఫలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. టెక్నికల్ సమస్యల మూలంగా ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.


Related News

CHANDRABABU

నిరాహారదీక్ష చేస్తానంటున్న చంద్రబాబు

Spread the love3Sharesచంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన నిరాహారదీక్షలకు దిగుతానని హెచ్చరించారు. అది కూడా సొంతRead More

bjp-tdp

బీజేపీ నాయకుడి భార్య చీర లాగిన టీడీపీ కార్యకర్త

Spread the love4Sharesఏపీలో మిత్రపక్షాల వైరం చివరకు వ్యక్తిగత విబేధాల స్థాయికి చేరింది. తాజాగా ఓ టీడీపీ నాయకుడు ఏకంగాRead More

 • ఏపీకి కొత్త ఎన్నికల అధికారి
 • కత్తి మహేష్ దే పై చేయి
 • దుమారం రేపేలా ఉన్న బాబుకి కలెక్టర్ల లేఖ
 • మంత్రి నారాయణపై అధికారుల గుస్సా
 • కొత్త పోలీస్ బాస్ కూడా కొన్నాళ్లకే…
 • సీఎంకి ఛాన్స్ లేదు: విజయసాయికి ఎలా?
 • చంద్రబాబు మీద కత్తి
 • చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *