Main Menu

రేట్లు త‌గ్గుతాయ్..ఇక చూసేయండి…!!

Spread the love

సినిమా టికెట్లపై జీఎస్‌టీ తగ్గిస్తూ శనివారం, ఢిల్లీలో జరిగిన 31వ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. కౌన్సిల్‌ నిర్ణయాలపై ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని జైట్లీ వెల్లడించారు.

ప్రభుత్వం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వానికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీలో మరిన్ని పెట్టుబడులకు, పరిశ్రమ అభివృద్ధికి అవకాశం లభిస్తుందన్నారు.






Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *