అమరావతిలో అలజడి

amaravathi
Spread the love

అమరావతిలో అలజడి రేగింది. భూములు విషయంలో అన్నదాతలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న విబేధాలు హఠాత్తుగా వేడిని రాజేశాయి. మల్లెతోటల ధ్వంసానికి ప్రయత్నించడం కలకలం రేపింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో సీఆర్‌డీఏ అధికారులు భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా దిగుబడికి వచ్చిన మల్లె తోటలను ధ్వంసం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నాశనం చేయొద్దని అధికారులను రైతులు వేడుకున్నారు. తమకు కొంత సమయం ఇవాలని అభ్యర్థించినా అధికారులు కనికరించలేదు. చేసేదిలేక అధికారులను నిలదీశారు.

దాంతో రైతులకు, అధికారులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మంత్రుల మాటలు నమ్మి భూములిచ్చినా ఉపయోగం లేకపోవడంతో మళ్లీ తోటలేసుకున్నామన్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చే దశలో భూములు కాజేస్తామంటే సహించేది లేదన్నారు. దాంతో మల్లె రైతులను చల్లార్చడం అధికారుల వల్ల కాలేదు. చివరకు వెనుదిరగాల్సి వచ్చింది.


Related News

BJP-AP

గొంతునొక్కేస్తున్న బీజేపీ నేత‌లు

Spread the love8Sharesఏపీ బీజేపీలో ప‌రిణామాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. పార్టీ ఆంత‌రంగిక వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. తాజాగా బీజేపీ ప‌దాదికారులRead More

varadapuram suri

ఎమ్మెల్యే ఇంటి ముందు హార్న్ కొట్టార‌ని త‌ల ప‌గుల‌గొట్టారు…

Spread the love7Sharesఅనంత‌పురం జిల్లాలో ఎమ్మెల్యే వ‌ర్గీయులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి అనుచ‌రులు ముగ్గురు యువ‌కుల‌పై దాడి చేశారు.Read More

 • వైసీపీకి చెక్ పెట్టడానికి సీబీఎన్ స్కెచ్!
 • మోడీ, బాబు మధ్యలో అంబానీ
 • ఆత్మహత్యాయత్నం వెనుక రాయపాటి కొడుకు
 • చంద్రబాబుపై బీజేపీ నిప్పులు
 • జెండాపీకేసిన జనసేన
 • అమెరికాలోనూ టీడీపీదే అధికారం
 • మరో వైసీపీ వికెట్ డౌన్
 • బోండా ఉమా భార్యను ఇరికించారా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *