వైసీపీలో చేేరిన సీనియర్ నేత

YSjagan_2
Spread the love

వైఎస్సార్ కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత చేరారు. పార్టీ కండువా కప్పుకుని అధినేత ఆశీర్వాదం దక్కించుకున్నారు. గతంలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో కొనసాగిన నాయకుడు వైసీపీలో చేరడం పార్టీకి తోడ్పడుతుందని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో జగన్ పార్టీకి చేదోడు కాగలరని అంచనా వేస్తున్నారు. గతంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పీజేఆర్ సుధాకర్ బాబు కాంగ్రెస్ ను వీడి, వైసీపీలో చేరడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత పీజేఆర్‌ సుధాకర్‌బాబు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో సుధాకర్‌బాబు తన అనుచరులతో కలిసి పార్టీలోకి వచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. జగన్ నాయకత్వంలో పార్టీ అభివ్రుద్ధికి ప్రయత్నిస్తామని తెలిపారు.






Related News

jaleelkhan

బాబు క్లాస్ లంచ్ లోనూ వదల్లేదు..

Spread the loveఇటీవల టీడీపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్Read More

chandra

చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి 25 కోట్లు ..

Spread the loveఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. తప్పేముందనుకుంటున్నారా..అందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం కోసమేRead More

  • జైలుకి పోతారని హెచ్చరించిన బీజేపీ నేత
  • కస్సుమన్న కేవీపీ
  • అసెంబ్లీ వద్ద కలకలం
  • ఏపీలో కొత్త జిల్లాలు లేవు..
  • పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ
  • అఖిలప్రియకు అండగా చినబాబు
  • సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…
  • సిగ్గుపడాల్సిందేగా…?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *