చంద్రబాబుకి థాంక్స్ చెప్పిన జగన్

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa
Spread the love

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ థాంక్స్ చెప్పారు. విషయం ఏమనుకుంటున్నారా …అదే చిత్రం. నిత్యం ఉప్పూ నిప్పులా కనిపించే ఈ నేతలిద్దరూ ఒకరు శుభాకాంక్షలు చెప్పడం, మరొకరు ధన్యవాదములు చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరించింది. జగన్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తన విషెస్ తెలిపారు. వెంంటనే స్పందించిన జగన్ కూడా ట్విట్టర్ లోనే ఆయనకు థాంక్స్ చెప్పారు.

ప్రస్తుతం చంద్రబాబు మాల్దీవుల పర్యటనలో ఉండగా, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురంలో జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ నేతలిద్దరూ ట్విట్టర్ సాక్షిగా కలుసుకున్నట్టే రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా కలిసి సాగితే మంచిదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా విభజన చట్టం విషయంలో కేంద్రం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో విమర్శలు కాకుండా కలిసి కట్టుగా సాగితే రాష్ట్రానికి మేలు చేసిన వారవుతారనే అభిప్రాయం వినిపిస్తోంది.


Related News

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the love7Sharesఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

pawantt_4127

త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్

Spread the love1Shareజ‌న‌సేన అధినేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అభిప్రాయానికి,Read More

 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • చంద్ర‌బాబుని అవ‌మానిస్తున్న హ‌స్తిన‌!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *